ఆయన పాటల్లో మ్యూజిక్‌తో పాటు మ్యాజిక్ కూడా ఉంటుంది. ఆయన గొంతులో మాధుర్యంతో పాటు ఏదో తెలియని ఒక మాయ కూడా ఉంటుంది. సంగీత సామ్రాజ్యాన్ని మకుటంలేని మహారాజుగా ఏలీ తనదైన ముద్ర వేసుకున్న సంగీత దర్శకుడు రమణ గోగుల. ఆయన, మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించిన వీక్షణం మూవీ ప్రీమియర్ షో చూడడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…
ఇప్పుడే వీక్షణం మూవీ చూసా. సినిమా చాలా బాగుంది, మంచి కంటెంట్ ఉన్న సినిమా. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మరీ ముఖ్యంగా మ్యూజిక్ విషయానికి వస్తే, మూడు పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. హీరో కార్తీక్‌కి మంచి భవిష్యత్ ఉంది. హీరోయిన్, మిగతా నటీనటులు కూడా చాలా బాగా నటించారు. ఫైనల్‌గా, వీక్షణం ఒక మంచి సినిమా. చిన్న సినిమా అయినా చాలా కొత్తగా ఉంది. చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూసాను. అందరూ థియేటర్‌కి వెళ్లి తప్పకుండా చూడండి. అలాగే వీక్షణం టీం అందరికీ నా అభినందనలు.” అని చెప్పారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…