‘మన డాక్టర్ బాబే’ చిత్రం నుంచి ‘సోగ్గాడిలా’ అంటూ సాగే సాంగ్ రిలీజ్

శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో మోహన సిద్ది, శ్రుతి శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి తెరు చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఇదొక ఫ్యామిలీ, విలేజ్, కామెడీ చిత్రంగా ఆడియెన్స్‌ని మెప్పించేందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ‘సోగ్గాడిలా’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.

‘సోగ్గాడిలా’ సాంగ్ ఎంతో ప్లెజెంట్‌గా అనిపిస్తోంది. ఈ పాటలో హీరో చుట్టూ హీరోయిన్ తిరగడం, హీరోయిన్ చేసే అల్లరి అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటకు గిరిధర్ రాగోలు సాహిత్యం.. లిప్సిక, సుధాన్షు గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మనోజ్ కుమార్ బూసం ఇచ్చిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. గ్రామీణ వాతావరణం ఈ వీడియో సాంగ్‌లో మరింత అందంగా కనిపిస్తోంది.

ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి కిషోర్ బోయిడపు కెమెరామెన్‌గా, సెల్వ కుమార్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.

నటీనటులు : స్కంద, మోహన సిద్ధి, శ్రుతి శంకర్

సాంకేతిక బృందం

బ్యానర్ : స్కంద ఫిల్మ్స్
సమర్పణ :శరణ్య-సుధీక్ష
నిర్మాత :కృతాక్షి
దర్శకుడు :తెరు చలపతి కుమార్ పువ్వల
కెమెరామెన్ :కిషోర్ బోయిడపు
ఎడిటర్ :సెల్వ కుమార్
ఫైట్స్ : దేవరాజ్ మాస్టర్
కొరియోగ్రఫీ: గోపీ రాయ్
పీఆర్వో : సాయి సతీష్

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

1 hour ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

2 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

2 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago