మురళీ మోహన్, అనన్య నాగల్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్”. ఈ చిత్రానికి పవన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది.
ఇప్పుడు చిత్రబృందం నుంచి మరో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను విడుదల చేశారు. మురళీ మోహన్ గారి పాత్రను ఎంతో గంభీరంగా, ఆవేశభరితంగా చూపించే మేకింగ్ గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. “మేకింగ్ ఆఫ్ విశ్వ” అనే టైటిల్‌తో ఈ వీడియోను విడుదల చేశారు.
ఈ చిత్రం 2026 మే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సాంకేతిక బృందం –
రైటర్ అండ్ డైరెక్టర్: పవన్ కడియాల
ప్రొడ్యూసర్స్: హనుమంత్ రెడ్డి, ఉమా గూటూర్
మ్యూజిక్ డైరెక్టర్: శశి ప్రీతం
సినిమాటోగ్రఫీ: సాయినాథ్
ఎడిటర్ :శిరీష్ ప్రసాద్
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: బి ఎన్ గణేష్,
అసిస్టెంట్ డైరెక్టర్: సంజీవ్ ధరణి, సాయి యోగేష్,
పబ్లిసిటీ డిజైనర్: మిట్టు ఆరేటి,
స్టిల్స్: పార్ధు,
ఫిలిం వీడియో ఎడిటర్: లూర్దు,
డిజిటల్ మీడియా పార్ట్నర్: కాలేపు హరి సాయి సందీప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమణరెడ్డి తాతిరెడ్డి,
కో ప్రొడ్యూసర్స్: రేఖ బైరి, నరేన్. కె,
పి ఆర్ ఓ: బి. వీరబాబు
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…