ఆర్సీ పురంలో అను‌టెక్స్‌ నూతన షోరూమ్‌ ఘన ప్రారంభం – కుటుంబ ఫ్యాషన్‌కు మరో మైలురాయి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2026: కుటుంబ ఫ్యాషన్‌లో విశ్వసనీయ బ్రాండ్‌గా పేరుగాంచిన అనుటెక్స్ తన విస్తరణలో భాగంగా ఆర్సీ పురంలో నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మానస వారణాసి హాజరై రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు.

ఈ కొత్త బ్రాంచ్‌ ద్వారా సంప్రదాయం, నాణ్యత, అందుబాటు ధరల సమ్మేళనాన్ని మరో ప్రాంతానికి చేరువ చేస్తోంది.

1970 నుంచి విశ్వాసానికి చిరునామా గా అను‌టెక్స్‌ నిలుస్తుంది అని మా ప్రయాణం ఐదు దశాబ్దాలకుపైగా వినియోగదారుల విశ్వాసాన్ని సొంతం చేసుకుంది. నాణ్యత, నమ్మకం అనే విలువలపై నిర్మితమైనది అను‌టెక్స్‌పై ఉంచిన నమ్మకం ఈ బ్రాండ్‌ను స్థానిక రిటైల్‌ రంగంలో ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలబెట్టింది.

విస్తరిస్తున్న అడుగులు

ఆర్సీ పురం బ్రాంచ్‌తో పాటు, అను‌టెక్స్‌ ఇప్పటికే కోతపేట్‌, అల్వాల్‌, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌, ఏఎస్‌రావ్‌ నగర్‌, సుచిత్ర వంటి ప్రాంతాల్లో విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో కొత్త షోరూమ్‌లను ప్రారంభించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కుటుంబం మొత్తం కోసం ఒకే చోట షాపింగ్‌

అను‌టెక్స్‌ షోరూమ్‌ కుటుంబ సభ్యులందరికీ అనువైన ఒకే చోట షాపింగ్‌ గమ్యస్థానంగా రూపుదిద్దుకుంది. పండుగల కోసం ప్రత్యేక కలెక్షన్స్‌, రోజువారీ దుస్తులు, సంప్రదాయ వేషధారణ—అన్ని విభాగాల్లో విస్తృత ఎంపికలను అందిస్తోంది. “పాకెట్‌ ఫ్రెండ్లీ” సిద్ధాంతంతో, నాణ్యతను తగ్గించకుండా సరసమైన ధరల్లో ఉత్తమ ఉత్పత్తులను అందించడం ఈ బ్రాండ్‌ ప్రత్యేకత.

ప్రారంభోత్సవ ఆఫర్లు – కస్టమర్లకు కృతజ్ఞతలు

ఈ నూతన ప్రారంభాన్ని పురస్కరించుకుని అను‌టెక్స్‌ ప్రత్యేక ప్రారంభ ఆఫర్లు, ఆకర్షణీయ డిస్కౌంట్లను అందిస్తోంది. గత 56 ఏళ్లుగా తమపై విశ్వాసం ఉంచిన వినియోగదారులకు సంస్థ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ప్రతి ఒక్కరూ ఆర్సీ పురం షోరూమ్‌ను సందర్శించి ఈ ప్రత్యేక వేడుకలో భాగస్వాములు కావాలని ఆహ్వానించింది.

నాయకత్వం – వారసత్వానికి కొనసాగింపు

అను‌టెక్స్‌ను స్థాపించిన రామకృష్ణ గారి స్ఫూర్తితో, ప్రస్తుతం శ్రీనివాస్‌ గారి నాయకత్వంలో సంస్థ ముందుకు సాగుతోంది. ఆయన కుమారుడు రామ్‌ ఈ వారసత్వాన్ని భవిష్యత్తులో మరింతగా విస్తరించే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు.

“అ అంటే Anutex… ఆ అంటే Aadaa!
అడ్డా కు ఆఫర్లకు ఆధార్ కార్డ్‌లాంటి అడ్రెస్ – Anutex!”

అను‌టెక్స్‌ – మన అందరి నిజమైన “పక్కా లోకల్‌ మాల్‌”.

TFJA

Recent Posts

“రణబాలి” జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను కలిసిన తమిళనాడు సీఎం, థళపతి విజయ్

తమ చిత్రం #Ranabaali విడుదలకు ముందు స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమిళనాడు ముఖ్యమంత్రి, థళపతి విజయ్‌ను…

22 hours ago

‘బా బా బ్లాక్ షీప్’ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.. నెక్ట్స్ మా బ్యాన‌ర్‌లో మ‌రిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైన‌ప్‌లో ఉన్నాయి – నిర్మాత వేణు దోనేపూడి

దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై గుణి మంచికంటి ద‌ర్శ‌కుడిగా వేణు దోనేపూడి నిర్మించిన చిత్రం ‘బా బా బ్లాక్…

2 days ago

‘జో జో’ కాష‌న్ 1.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్న రూర‌ల్ కామెడీ డ్రామా.

కృష్ణ క‌మ‌ల్ , మ‌హి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూర‌ల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న…

2 days ago

అనన్య నాగళ్ల హిడి (వేర్ ది ఫీలింగ్) లాంచ్

నటిగా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనన్య నాగళ్ల నూతనంగా హిడి పేరుతో కేవలం మహిళలకు ఉపయోగపడేలా క్లోతింగ్ బిజినెస్…

2 days ago

నేడే ‘పర్ణశాల’ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాట విడుదల*

▪️ ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల ▪️ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌.. సెలబ్రిటీలనూ ఆకట్టుకుంటున్న సాంగ్‌ హైదరాబాద్:…

2 days ago

పవన్ కళ్యాణ్‌కు అల్లు అరవింద్ అభినందనలు – సినీ ప్రయాణంపై ప్రశంసలు.

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక…

2 days ago