తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ బ్యారర్స్ & ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులచే సత్కరించబడిన నూతన APSFTvTDC చైర్మన్ భరత్ భూషణ్, డైరెక్టర్ చదలవాడ శ్రీనివాసరావు

ఇటీవలే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTvTDC) సభ్యులను తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ బ్యారర్స్ & ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులు సత్కరించడం జరిగింది.

తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ డి.సురేష్ బాబు గారు, వైస్ ప్రెసిడెంట్ సి. భరత్ చౌదరి గారు, గౌరవ సెక్రటరీ కె.అశోక్ కుమార్ గారు, కెవివి ప్రసాద్ గారు, గౌరవ జాయింట్ సెక్రటరీ మోహన్ వడ్లపట్ల, ఎం విజెందర్ రెడ్డి, గౌరవ కోశాధికారి ఎం రాందాస్ తదితర ఈసీ మెంబర్లు APSFTvTDC చైర్మన్ భరత్ భూషణ్ గారిని సత్కరిస్తూ; అలాగే ప్రముఖ దర్శక నిర్మాత, APSFTvTDC డైరెక్టర్ చదలవాడ శ్రీనివాసరావు గారిని సత్కరించి నూతన ఏపీ ఎఫ్డిసి కార్యవర్గానికి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇది తెలుగు రాష్ట్రాలలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆశిస్తూ పరిశ్రమ అభివృద్ధికి తామెప్పుడు తమ వంతు కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago