టాలీవుడ్

నిఖిల్ నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’ టీజర్ మే 15న విడుదల

నిఖిల్ పాన్-ఇండియన్ మూవీ, నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’ తుమ్ ముజే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా (మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు…

3 years ago

సత్యదేవ్ పాన్ఇండియామూవీ ‘జీబ్రా’ త్వరలోనే ఫస్ట్ లుక్

సత్యదేవ్, డాలీ ధనంజయ, ఈశ్వర్ కార్తీక్, పద్మజ ఫిలింస్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పాన్ ఇండియా మూవీ 'జీబ్రా' పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభం, త్వరలో ఫస్ట్ లుక్…

3 years ago

బెల్లంకొండ గణేష్”నేను స్టూడెంట్ సార్!”జూన్ 2న విడుదల

‘స్వాతిముత్యం’ సినిమా తో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సార్ థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ…

3 years ago

బాబు మోహన్ క్లాప్ తోశ్రీకారం చుట్టుకున్నరెడ్డి మల్టీప్లెక్స్

ప్రతి రోజు సినిమా ఇండస్ట్రీకి కోటి కలలతో వచ్చే వారు ఎంతోమంది ఉంటారు. ఆ కలలను సాకారం చేయడం కోసం రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ప్రై.లి. ప్రొడక్షన్…

3 years ago

విక్రమ్ బర్త్ డే స్పెషల్ గా “తంగలాన్”

మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ చియాన్ విక్రమ్ కొత్త సినిమా ‘తంగలాన్’. పా. రంజిత్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా విక్రమ్ బర్త్…

3 years ago

ఏప్రిల్ 21న వస్తోన్న విరూపాక్ష ..

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ…

3 years ago

శాకుంతలం’ బ్యూటీ ఫుల్ ఫ్యామిలీ డ్రామా.. దిల్ రాజు

- దిల్ రాజుగారి వంటి మేక‌ర్‌ను వాడుకోక‌పోతే అది మ‌న మూర్ఖ‌త్వ‌మే అవుతుంది:  గుణ శేఖ‌ర్‌- ఏప్రిల్ 14 కోసం చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను:  నిర్మాత…

3 years ago

‘మ్యూజిక్ స్కూల్’ మూవీ మే 12న రిలీజ్ అవుతుంది..దిల్ రాజు

షర్మన్‌ జోషి, శ్రియా శరణ్‌, షాన్‌, సుహాసిని మూలే, ప్రకాష్‌ రాజ్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతంసంగీత సార‌థ్యం…

3 years ago

శ్రీ రామనవమి సందర్భంగా ఆదిపురుష్ ప్రమోషన్స్ మొదలు..

ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ మూవీ జూన్ 16 న విడుదల…

3 years ago

నాని, దసరా’ నాలుగో సింగిల్  ‘ఓ అమ్మలాలో’ విడుదల

నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచాయి. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ‘దసరా’ ఆల్బమ్ ఇప్పటికే చార్ట్ బస్టర్ అయ్యింది. దూమ్ ధామ్, ఓరి వారి, చమ్కీల అంగీలేసి పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్  వచ్చింది. ఈ రోజు దసరా నుంచి నాలుగో సింగల్ ‘ఓ అమ్మలాలో’ పాటని విడుదల చేశారు మేకర్స్.  ధరణి, వెన్నెల అందమైన బాల్యాన్ని చూపిస్తూ మనసుని హత్తుకునేలా ఈ పాటని స్వరపరిచారు సంతోష్ నారాయణ్. ఈ పాటకు రెహమాన్ అందించిన సాహిత్యం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాల్య మధుర స్మృతులని, మరపురాని జ్ఞాపకాలని ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. అనురాగ్ కులకర్ణి ఈ పాటని హార్ట్ టచ్చింగా ఆలపించారు. కీర్తి సురేష్ కథానాయిక నటించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించారు.  ప్రతిభావంతులైన ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ కెమరామెన్ గా పని చేసిన ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్,  నవీన్ నూలి ఎడిటర్ .  విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న దసరా మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ReplyForward

3 years ago