నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా “ఘటికాచలం”. ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ ఎం.సి.రాజు. “ఘటికాచలం” చిత్రాన్ని ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు దర్శకుడు అమర్ కామెపల్లి. ఈ రోజు “ఘటికాచలం” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
“ఘటికాచలం” ఫస్ట్ లుక్ లో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు హీరో నిఖిల్ దేవాదుల. ఈ రెండు లుక్స్ లో ఒకటి ఇన్నోసెంట్ గా, మరొకటి ఇంటెన్స్ గా కనిపిస్తోంది. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉండి “ఘటికాచలం” సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే “ఘటికాచలం” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
నటీనటులు – నిఖిల్ దేవాదుల, ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైన్ – అంజలి
ఎడిటింగ్ – శ్రీనివాస్ బైనబోయిన
సినిమాటోగ్రఫీ – ఎస్ఎస్ మనోజ్
మ్యూజిక్ – ఫ్లేవియో కుకురోలొ
ప్రొడక్షన్ డిజైన్ – అనిల్ పొగరు
సౌండ్ డిజైన్ – సాయి మనిందర్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విజయ్ కుమార్
డిజిటల్ ప్రమోషన్ – హౌస్ ఫుల్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
రచన – శ్రీనివాస్ మల్కార్
బ్యానర్ – ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్
స్టోరీ, నిర్మాత – ఎం.సి.రాజు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం – అమర్ కామెపల్లి
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…