సుధీర్ బాబు, ‘మామా మశ్చీంద్ర’ క్యారెక్టర్ లుక్ విడుదల

నైట్రో స్టార్ సుధీర్ బాబు, హర్ష వర్ధన్ దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ ఎల్‌ పి పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ‘మామా మశ్చీంద్ర’లో మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆశ్చర్యపరిచేందుకు సిద్ధంగా వున్నారు.

ఇప్పటికే లావుగా ఉన్న దుర్గ క్యారెక్టర్ పోస్టర్‌ కి విశేషమైన స్పందన వచ్చింది. ఈ రోజు, మేకర్స్ పరశురామ్ క్యారెక్టర్ పోస్టర్‌ ను విడుదల చేయడం ద్వారా రెండవ సర్ప్రైజ్‌ తో ముందుకు వచ్చారు. చేతిలో తుపాకీ పట్టుకొని ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్‌ లా కనిపిస్తున్నారు సుధీర్ బాబు. ఆయన డ్రెస్సింగ్ , సిట్టింగ్ స్టైల్ , సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ ఆకట్టుకున్నాయి. డీజే గా థర్డ్ లుక్ ఈ నెల 7న విడుదల కానుంది.

తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఒక అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది.

చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, పిజి విందా సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: సుధీర్ బాబు

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: హర్షవర్ధన్

నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

సమర్పణ: సోనాలి నారంగ్, సృష్టి (సృష్టి సెల్యులాయిడ్)

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి

సంగీతం: చైతన్ భరద్వాజ్

డీవోపీ: పీజీ విందా

ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్

పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

20 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

20 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

20 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago