ప్రముఖ నటుడు నితిన్ నార్ణే ఇటీవల సినిమా షూటింగ్‌లో కుడి భుజానికి గాయమవడంతో, November 4న కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో చేరారు. ఈరోజు ఉదయం ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా. ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి మరియు వారి బృందం (డా. ఈశ్వర్ పటేల్, డా. హರಿಕృష్ణ బచ్చు, డా. మధుసూదన్) ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు.
ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో కొద్దిరోజులు విశ్రాంతి, పునరావాసం (rehabilitation) అవసరమని వైద్యులు సూచించారు.
ఈ సమయంలో కుటుంబ సభ్యులకు గోప్యత కల్పించాలని, ఎటువంటి వదంతులు నమ్మవద్దని, ఆసుపత్రికి రావొద్దని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు కోరాయి.
జెనీషా ఏ వన్ మూవీ పతాకంపై సంజయ్ ఆర్, రావ్, రిచా జోషి, నటాషా సింగ్ , ప్రాచీ థాకర్,…
థియేట్రికల్ గా 2 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన "కిల్లర్" సినిమా ఫ్యాన్సీ ప్రైస్ కు "కిల్లర్" సినిమా…
అభివృద్ధి చెందుతోన్న నగరంతో పాటు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంత మారినా కూడా కొన్నింటిని వదులుకోవడం మాత్రం అంత…
ఇటీవల కొందరు నాయికలు తెలుగు చిత్ర పరిశ్రమను, దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీని విమర్శిస్తూ మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో వైరల్ గా…
కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న ‘ఇట్లు అర్జున’ చిత్రంతో కొత్త హీరో అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. మహేష్ ఉప్పల…
రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ ప్రధాన పాత్రల్లో స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి,…