హైదరాబాద్: జాతీయ అవార్డ్ గ్రహీత ‘దాసి’ సుదర్శన్ కన్నుమూత.. టాలీవుడ్‌లో తీవ్ర విషాదం..
తెలుగు ఇండస్ట్రీ నుంచి 1988లో ‘దాసి’ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకున్న ‘దాసి’ సుదర్శన్ (73) మరణించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సుదర్శన్ వృత్తిరీత్యా నాగార్జున్ సాగర్ లోని హిల్ కాలనీ లోని ప్రభుత్వ కళాశాలలో డ్రాయింగ్ టీచర్‌గా జర్నీని ప్రారంభించారు.
ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి కన్ను మూశారు. సుదర్శన్ అంత్యక్రియలు ఈవాళ మిర్యాలగూడలో నిర్వహించనున్నారు..
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…