జాతీయ అవార్డ్‌ గ్రహీత ‘దాసి’ సుదర్శన్‌ కన్నుమూత..

Must Read

హైదరాబాద్: జాతీయ అవార్డ్‌ గ్రహీత ‘దాసి’ సుదర్శన్‌ కన్నుమూత.. టాలీవుడ్‌లో తీవ్ర విషాదం..

తెలుగు ఇండస్ట్రీ నుంచి 1988లో ‘దాసి’ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకున్న ‘దాసి’ సుదర్శన్‌ (73) మరణించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సుదర్శన్‌ వృత్తిరీత్యా నాగార్జున్‌ సాగర్‌ లోని హిల్‌ కాలనీ లోని ప్రభుత్వ కళాశాలలో డ్రాయింగ్‌ టీచర్‌గా జర్నీని ప్రారంభించారు.

ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో సోమవారం రాత్రి కన్ను మూశారు. సుదర్శన్‌ అంత్యక్రియలు ఈవాళ మిర్యాలగూడలో నిర్వహించనున్నారు..

Latest News

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ...

More News