మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలను గబ్బర్ సింగ్ టీమ్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిరంజీవి గారి నివాసంలో ప్రత్యేకంగా కేక్ కట్ చేసి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గబ్బర్ సింగ్ రమేష్‌తో పాటు చిత్ర బృందం పాల్గొని మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ టీమ్ మాట్లాడుతూ.. “గబ్బర్ సింగ్ రమేష్ ప్రస్తుతం సేఫ్‌గా, ఆరోగ్యంగా ఉన్నారంటే అందుకు ప్రధాన కారణం మెగా కుటుంబం అందించిన అండ, సహకారమే. కష్ట సమయంలో అండగా నిలిచిన మెగా ఫ్యామిలీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. చిరంజీవి గారి ప్రేమ, అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేం” అని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి గారికి గబ్బర్ సింగ్ టీమ్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్…
మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "బెత్లెహెం…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం 'హుషార్ పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా శ్రీధరవర్మ బాధ్యతలు స్వీకరించారు. అలిపిరి సమీపంలోని…
▪️ ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్‌కేర్’▪️ మధురైలో ‘కలర్స్ 2.0’ నూతన బ్రాంచ్ ఏర్పాటు▪️ బరువు…
హనీ క్రియేషన్స్ సమర్పణలో హీరోలు శ్రీ, రాజువర, హీరోయిన్ శృతి శంకర్, నటులు అప్పారావు, రైజింగ్ రాజు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న…