గబ్బర్ సింగ్ రమేష్‌కు మెగా కుటుంబం అండ — చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో గబ్బర్ సింగ్ టీమ్

Must Read

మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలను గబ్బర్ సింగ్ టీమ్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిరంజీవి గారి నివాసంలో ప్రత్యేకంగా కేక్ కట్ చేసి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గబ్బర్ సింగ్ రమేష్‌తో పాటు చిత్ర బృందం పాల్గొని మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ టీమ్ మాట్లాడుతూ.. “గబ్బర్ సింగ్ రమేష్ ప్రస్తుతం సేఫ్‌గా, ఆరోగ్యంగా ఉన్నారంటే అందుకు ప్రధాన కారణం మెగా కుటుంబం అందించిన అండ, సహకారమే. కష్ట సమయంలో అండగా నిలిచిన మెగా ఫ్యామిలీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. చిరంజీవి గారి ప్రేమ, అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేం” అని తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి గారికి గబ్బర్ సింగ్ టీమ్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Latest News

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ‘కరికాల’ చిత్రంలో సందీప్ కిషన్‌కి జంటగా నటించనున్న కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్.

‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ ఓ విజువల్ వండర్‌ను క్రియేట్...

More News