ఇద్దరికి కొత్తేగ’ సినిమా హీరో కుళ్లపరెడ్డి హేమచంద్రారెడ్డి తన పుట్టినరోజు వేడుకలను చిత్రబృందం, కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పుట్టినరోజు వేడుకలకు తరలివచ్చారు. తన పుట్టినరోజుకు హాజరైన ప్రముఖులకు నటుడు కృతజ్ఞతలు తెలిపాడు మరియు వారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు.
మెగా ప్రొడ్యూసర్ కె ఎస్ రామారావు గారు, వకలత్నామ హీరో కుళ్లపరెడ్డి సురేష్ బాబు, హైకోర్టు అడ్వకేట్ కుళ్లపరెడ్డి శ్వేత, సముద్ర, డిజి క్వెస్ట్ బసిరెడ్డి, వి మహేష్, పి ఎల్ కె రెడ్డి, వై సురేందర్ రెడ్డి, బోడపాటి మురళి, వింజమూరి మధు, ఎన్ పద్మిని, కె కె రెడ్డి, సుంకు రమేష్ , తోట రమణ, పి మోహన్ గౌడ్, ఎస్ వి రావు, ఈశ్వర్, అశోక్ కుమార్, సంతోష్, డాక్టర్ ఆంజనేయులు, కరుణాకర్ తదితరులు పుట్టినరోజు వేడుకకు హాజరై నటుడిని ఆశీర్వదించారు.
యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్.వి…
వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను…
మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…
మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…
పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…
సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…