నేచురల్ స్టార్ నాని తన సినిమాలకు స్టోరీల పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తారో మ్యూజిక్ పట్ల కూడా అంతే శ్రద్ధ చూపించే యాక్టర్. ఇన్ఫాక్ట్, తన కాంటెంపోరరీ ల కంటే ఎక్కువ మ్యూజికల్ హిట్స్ నానికి వున్నాయి. నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ఫిల్మ్ సరిపోదా శనివారంతో వస్తున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో మ్యాసీవ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. ఈ యూనిక్ అడ్రినలిన్ అడ్వంచర్ కి జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు.
మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ సింగిల్ గరం గరం లిరికల్ వీడియోను లాంచ్ చేశారు. ఇది కొన్ని ఇంటెన్స్ బీట్స్ ఉన్న బ్యాంగ్ రాకింగ్ నంబర్. విశాల్ దల్దానీ ఈ పాటను అద్భుతంగా పాడారు. అతని డైనమిక్ వాయిస్ లిజనర్స్ ని ఉర్రూతలూగిస్తుంది. సహపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ నాని ఫెరోషియస్ క్యారెక్టర్ ని డిఫైన్ చేస్తోంది. యాక్షన్‌తో కూడిన క్యారెక్టర్ గురించి పాటలో పెర్ఫెస్ట్ గా ప్రజెంట్ చేశారు. నాని కంప్లీట్ ఇంటెన్స్‌గా కనిపించారు. ఆర్ట్ వర్క్ ఎడిషనల్ ఎట్రాక్షన్.
ఈ పాట ఇన్స్టంట్ హిట్. మ్యూజిక్ ప్రమోషన్‌లకు పెర్ఫెస్ట్ బిజినింగ్ . ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళి జి డివోపీగా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.
ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…