శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి 15 లక్షల చెక్కును అందజేసిన ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్

Must Read

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యులు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ తరపున వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును సీఎం గారికి అందజేశారు.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్, వైస్ ప్రెసిడెంట్ వి ఎల్ శ్రీధర్, జనరల్ సెక్రెటరీ అనుపమ్, ట్రెజరర్ శేఖర్, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి చెక్ ను అందజేశారు.

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News