శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి 15 లక్షల చెక్కును అందజేసిన ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్

Must Read

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యులు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ తరపున వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును సీఎం గారికి అందజేశారు.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్, వైస్ ప్రెసిడెంట్ వి ఎల్ శ్రీధర్, జనరల్ సెక్రెటరీ అనుపమ్, ట్రెజరర్ శేఖర్, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి చెక్ ను అందజేశారు.

Latest News

మా నాన్న సూపర్ హీరో” ట్రైలర్‌ను విడుదల చేసిన మహేష్ బాబు

నవ దళపతి సుధీర్ బాబు నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’మా నాన్న సూపర్ హీరో’ టీజర్‌ను ఆవిష్కరించినప్పటి నుండి భారీస్థాయిలో అభిమానుల్లో సందడి చేసింది. టీజర్...

More News