సందీప్ రాజ్ షో రన్నర్‌గా న్యూ వెబ్ సిరీస్ “AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్”ని లాంచ్ చేసిన ETV విన్
ETV విన్ తన లేటెస్ట్ వెబ్ సిరీస్ “AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్” అనౌన్స్‌మెంట్ తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. వెబ్ సిరిస్ ప్లాట్‌ఫారమ్‌లో పెరుగుతున్న ఆడియన్స్ ను ఆకట్టుకునేలా క్యాలిటీ కంటెంట్ కి ఇది ప్రామిస్ చేస్తోంది. సందీప్ రాజ్ షో రన్నర్ గా వున్న ఈ సిరిస్ కి జోసెఫ్ క్లింటన్ రైటర్, డైరెక్టర్.
పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్ అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. ఈ లాంచింగ్ ఈవెంట్ సిరీస్‌కు నాంది పలికింది. పరిశ్రమ నుంచి ప్రముఖులతో పాటు టీం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిర్మాత ఎఎస్కేఎన్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు, ఈ పోస్టర్ సిరీస్ కి ఒక ఇంట్రస్టింగ్ టోన్ ని సెట్ చేస్తుంది. “AIR: All India Rankers” ఫ్యాన్, డ్రామా అండ్ ఇంటెన్సిటీ వున్న సిరిస్ ని హింట్ ఇస్తోంది.
“AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్” ఒక థ్రిల్లింగ్ వెంచర్‌గా రూపొందుతోంది, ఇది ప్రేక్షకులపై గుర్తిండిపోయే సిరిస్ కానుంది. స్ట్రాంగ్ క్రియేటివ్ టీం, ప్రముఖ నటీనటులుతో ఈ వెబ్ సిరిస్ ETV విన్ లైనప్‌కు ఒక ఒక ముఖ్యమైన ఎడిషన్. ఈ వెబ్ సిరిస్ ఎమోషన్, డ్రామా, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులకు రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది.
నటీనటులు: హర్ష రోషన్, భాను ప్రతాప, జయతీర్థ, హర్ష చెముడు, సింధురెడ్డి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: జోసెఫ్ క్లింటన్
ప్రెజెంటర్, షో రన్నర్: సందీప్ రాజ్
ప్రొడ్యూస్ బై పాకెట్ మనీ పిక్చర్స్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…