జూన్ 27న ఆహాలో న్యూ ఏజ్ ఫిల్మ్ ‘లవ్ మౌళి’ స్ట్రీమింగ్

100% తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా తిరుగులేని వినోదాన్ని అందించ‌టంలో ఎల్ల‌ప్పుడు ముందుంటుంద‌న‌టంలో సందేహం లేదు. ప్ర‌తీ వారం కొత్త సినిమాలు, సిరీస్‌లు, షోస్‌ను అందిస్తోంది. అందులో భాగంగా న‌వ‌దీప్ లేటెస్ట్ ఫిల్మ్ ‘లవ్ మౌళి’ ఈ లిస్టులో చేరింది. ఈ న్యూ ఏజ్ యూత్ ఫుల్ డ్రామా ఆహాలో ప్రేక్ష‌కుల‌ను జూన్ 27 నుంచి అల‌రించ‌నుంది. అవ‌నీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సీ స్పేస్‌, నైరా క్రియేష‌న్స్‌, శ్రీక‌ర స్టూడియోస్‌ నిర్మించాయి.  

జూన్ 7న ‘లవ్ మౌళి’ చిత్రం థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. ఓ డిఫ‌రెంట్ కంటెంట్‌ను అందించిన విధానం, నేటి జ‌న‌రేష‌న్‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంది. న‌వ‌దీప్ త‌న కెరీర్‌లో బెస్ట్ పెర్ఫామెన్స్‌ను అందించారు. ఆయ‌న‌లోని న‌టుడ్ని 2.0 వెర్ష‌న్‌లో చూపించిన చిత్ర‌మిది. వైవిధ్య‌మైన సినిమాలు చూడాల‌నే ప్రేక్ష‌కులకు ఈ సినిమా త‌ప్ప‌కుండా నచ్చుతుంది.

ఈ అద్భుత‌మైన సినీ ప్ర‌యాణాన్ని వీక్షించే అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌ద్దు. జూన్ 27న ఆహాలో ల‌వ్ మౌళి చిత్రాన్ని చూడ‌టానికి సిద్ధం కండి.

న‌టీన‌టులు:

న‌వ‌దీప్‌, పంఖురి గిద్వాని, భావ‌న సాగి, మిర్చి హేమంత్‌, మిర్చి కిర‌ణ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

నిర్మాత‌లు:  సీ స్పేస్‌, నైరా క్రియేష‌న్స్‌, శ్రీక‌ర స్టూడియోస్‌, డైరెక్ట‌ర్‌: అవ‌నీంద్ర‌, మ్యూజిక్‌:  గోవింద్ వ‌సంత్‌, బ్యాగ్రౌండ్ స్కోర్‌:  క్రిష్ణ‌, పాట‌లు :  అనంత్ శ్రీరాం, ఆర్ట్‌:  కిర‌ణ్ మామిడి, కొరియోగ్ర‌ఫీ:  అజ‌య్ శివ‌శంక‌ర్‌, కాస్ట్యూమ్స్‌:  అన్షి గుప్తా, డిఐ:  పొయెటిక్ స్టూడియోస్(కొచ్చి), వి.ఎఫ్‌.ఎక్స్‌:  నాగు, సౌండ్ డిజైన్‌:  ధ్వ‌ని స్టూడియోస్‌.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago