APSFTVTDC చైర్మన్ అయిన తరువాత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారితో P. భరత్ భూషణ్ గారి మొదటి భేటీ!

Must Read

APSFTVTDC చైర్మన్ P. భరత్ భూషణ్ గారు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) వైస్ ప్రెసిడెంట్ గా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమని అభివృద్ధి దిశగా నడిపిస్తానని టీంతో కలిసి కృషి చేస్తానని ముఖ్య మంత్రి గారితో అన్నారు.

అలాగే తాను APSFTVTDC చైర్మన్ అయిన తరువాత రేపు వెంకటపాలెం టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర జరగనున్న #NBK112 చిత్ర ప్రారంభోత్సవం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు నారా లోకేష్ గారు, కందుల దుర్గేష్ గారు ముఖ్య అతిధులుగా హాజరు కావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిగేలా మ టీం అందరం కలిసి కృషి చేస్తాం

Latest News

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ...

More News