అంజలి టాకీస్ ఫస్ట్ లుక్ విడుదల

Must Read

శ్రీ లక్ష్మి పిక్చర్స్ పతాకంపై, తాన్యా, గిరీష్ మరియు కే కే, ముఖ్య తారాగణం తో ఉదయ్ కుమార్ సి హెహ్ దర్శకత్వంలో బి బాపిరాజు నిర్మిస్తున్న చిత్రం “అంజలి టాకీస్”. ఈ చిత్రం అంజలి టాకీస్ అనే సినిమా హాల్ లో జరిగే ఒక హారర్ కథ. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమంలో బిజీగా ఉంది. ఈ చిత్రం యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ “అంజలి టాకీస్” ఒక థియేటర్ లో జరిగే హారర్ సస్పెన్స్ కథ. ఈ చిత్రం లో పని చేసిన నటీనటులు అద్భుతంగా జీవించారు. ప్రతి సన్నివేశం తర్వాత ఏమి జరుగుతుంది అనే ఉత్కంఠ ప్రతి ప్రేక్షకులకు కలుగుతుంది. షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం” అని తెలిపారు.

బ్యానర్ : శ్రీ లక్ష్మి పిక్చర్స్ , రుద్రా ప్రొడక్షన్స్, మరియు సుముహూర్తం పిక్చర్స్
చిత్రం పేరు : అంజలి టాకీస్
నటీ నటులు : తాన్యా, గిరీష్, కావ్యారెడ్డి , సత్యం యాబి, కే కే, కుమార్ కొమాకుల, మంజూ, జయ శ్రీ, మృణాల్, అరుణ, తదితరులు

సంగీతం : సందీప్ పి
కెమెరా మాన్ : రవి కుమార్ నీర్ల
ఎడిటర్ : జానకి రామ్
కో ప్రొడ్యూసర్ : అరుణ్ రుద్రా, సాయి కిరణ్ బొప్పన
నిర్మాత : బి బాపి రాజు
దర్శకుడు : ఉదయ్ కుమార్ సి హెహ్

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News