క‌రోనా బారిన ప‌డ్డ బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ

Must Read

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. “ఇప్పుడే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్‌గా వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా నాతో పాటు ఉన్న వారంతా, న‌న్ను క‌లిసిన వారు ప‌రీక్ష‌లు చేయించుకోండి. జాగ్ర‌త్త‌గా ఉండండి” అని మంగ‌ళ‌వారం రాత్రి అమితాబ్ ట్వీట్ చేశారు.

Latest News

ఆగస్ట్ 1న రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర 2’ రీ రిలీజ్

హీరో సూర్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ట్రైలర్ మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్...

More News