టాలీవుడ్

ఘనంగా ప్రారంభమైన ‘కలవరం’ సినిమా

విజయ్ కనిష్క, గరిమ చౌహన్ హీరో మరియు ఇంకో హీరోయిన్లుగా సిఎల్ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, హనుమాన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కలవరం. లవ్ స్టోరీ తో…

2 years ago

కొత్త పాయింట్‌తో రాబోతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. దర్శకుడు మారుతి

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్న ఈ…

2 years ago

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ నుంచి మూడవ గీతం ‘దబిడి దిబిడి’ విడుదల

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటించిన సినిమా విడుదలవుతుందంటే తెలుగునాట ఉండే సందడే వేరు. ఈ సంక్రాంతికి ఆయన 'డాకు మహారాజ్' చిత్రంతో ప్రేక్షకులను…

2 years ago

రీ రికార్డింగ్ జరుపుకుంటున్న* 1000 కోట్లు*

మోహన్ లాల్ హీరోగా శ్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై కాసుల రామకృష్ణ (శ్రీధర్), శ్రీకరగుప్త, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "1000 కోట్లు. గతంలో "100 కోట్లు"వంటి హిట్…

2 years ago

భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ప్రొడక్షన్ హౌసెస్ కేవీఎన్ ప్రొడక్షన్స్

గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా మలయాళంలో ఓ హ్యూజ్ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి "ఆవేశం" ఫేమ్ డైరెక్టర్…

2 years ago

ఇంట్రెస్టింగ్‌గా ఆది సాయి కుమార్ ‘శంబాల’ న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్

విభిన్న చిత్రాలతో ప్రయోగాలు చేస్తూ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం శంబాల అంటూ కొత్త ప్రపంచంలోకి ఆడియెన్స్‌‌ను తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.…

2 years ago

తుది దశకు చేరుకున్న ‘7G బృందావన కాలనీ 2’ చిత్రీకరణ

దక్షిణ భాషా చిత్రాలలో కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిన వాటిలో '7G బృందావన కాలనీ' చిత్రం ఒకటి. సినిమా విడుదలై రెండు దశాబ్దాలవుతున్నా, ఇప్పటికీ ఎందరికో అభిమాన…

2 years ago

‘లీగల్లీ వీర్’ మూవీ టీంని అభినందించిన దిల్ రాజు

హైద‌రాబాద్:మలికిరెడ్డి వీర్ డైన‌మిక్ అడ్వ‌కేట్ పాత్ర‌లో, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో రవి గోగుల దర్శకత్వంలో, సిల్వర్ కాస్ట్ బ్యానర్‌పై శాంతమ్మ మలికిరెడ్డి…

2 years ago

16వ ఈశా గామోత్సవంలో గామీణ మహిళలు

డిసెంబర్ 30, 2024: భారతదేశపు అతిపెదగామీణ కడోత్సవం అయిన ఈశా గామోత్సవం యొక్క 16వఎడిషన్, కోయంబతూరులోని ఈశా యోగ కేందంలో ఆదియోగి ఎదుట డిసెంబర్ 29, 2024న…

2 years ago

పోకిరి నుంచి నా గుండె జారిపోయిందే సాంగ్ లాంచ్

వరుణ్ రాజ్ స్వీయ నిర్మాణం లో, ఆయన హీరో గా నటిస్తున్న సినిమా పోకిరి. ఈ సినిమా లో మమతా హీరోయిన్ కాగా, వికాస్ దర్శకులు. వరుణ్…

2 years ago