“నేచర్” మూవీ లోని “నిన్నే చూడందే.లిరికల్ సాంగ్ ను లాంచ్ చేసిన కమెడీయాన్ ఆలీ

4 years ago

ప్రకృతి ని ఇష్టపడే కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది. ఆ ప్రేమ వల్ల తను ఎన్ని కష్టాలు పడ్డాడు, చివరకు ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు…

#NBK107 కీలక షెడ్యూల్ ఇస్తాంబుల్ (టర్కీ)లో ప్రారంభం

4 years ago

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్  ఎంటర్‌టైనర్‌  #NBK107 షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. తాజాగా ఈ…

“నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” బిగ్ హిట్ అవ్వాలి దర్శకులు  కోదండ రామిరెడ్డి

4 years ago

సెప్టెంబర్ 2 న గ్రాండ్ రిలీజ్ రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్, జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ పై హుషారు, షికారు, రౌడీ బాయ్స్ లాంటి…

శివకార్తికేయన్, అనుదీప్ కె.వి’ప్రిన్స్’ ఫస్ట్ సింగల్ సెప్టెంబర్ 1న విడుదల

4 years ago

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ 'ప్రిన్స్'.…

‘లక్కీ లక్ష్మణ్‘ సినిమా నుంచి విడుదల చేసిన “ఓ మేరీ జాన్” సాంగ్

4 years ago

హీరో సోహైల్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తరువాత సోహైల్ చేస్తున్న చిత్రం "లక్కీ లక్ష్మణ్…

మహారాజా రవితేజ, శ్రీలీల”ధమాకా” గ్లింప్స్ ఆగస్ట్ 31న విడుదల

4 years ago

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన క్రేజీ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్ లిమిటెడ్ ఎంటర్‌టైనర్ "ధమాకా''. ఎనర్జీకి మారుపేరైన రవితేజ, కమర్షియల్ సబ్జెక్ట్‌లను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోన్న ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన మొదటి పాట 'జింతాక్'కు అద్భుతమైన  స్పందన వచ్చింది. తాజాగా ధమాకా చిత్ర యూనిట్ అదిరిపోయే కొత్త అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రం గ్లింప్స్ ఆగస్ట్ 31న విడుదల వినాయక చవితి సందర్భంగా సాయంత్రం 5:01 గంటలకు విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ కలర్‌ ఫుల్‌ గా, రొమాంటిక్‌ గా కనిపిస్తోంది. రవితేజ శ్రీలీలని తన దగ్గరికి తీసుకొని, ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తుండగా శ్రీలీల కాస్త  టెన్షన్ పడుతూ అయోమయంగా చూడటం ఆకట్టుకుంది, అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తారాగణం: రవితేజ, శ్రీలీల సాంకేతిక విభాగం: దర్శకత్వం: త్రినాధరావు నక్కిన నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ఫైట్స్: రామ్-లక్ష్మణ్ ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల పీఆర్వో: వంశీ శేఖర్

‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ చిత్రం నుంచి ‘అట్టాంటిట్టాంటి’ మాస్ నెంబర్ కు అనూహ్య స్పందన..

4 years ago

యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి…

మొ’జీ తెలుగు’ డాన్స్ ఇండియా డాన్స్ లో సందడి చేయనున్న తండ్రి-కూతుర్ల జంట

4 years ago

ఎన్నో అద్భుతమైన రియాలిటీ షోస్ తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న జీ తెలుగు, ఇటీవలే డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు మొదటి సీసన్ ప్రారంభించిన విషయం…

ఒంగోలులో శ్రీకారం చుట్టుకున్న త్రిదేవ్ క్రియేషన్స్ “సత్యం వధ – ధర్మం చెర”

4 years ago

త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో శ్రీమతి రమాదేవి నిమ్మగడ్డ నిర్మిస్తున్న కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం "సత్యం వధ - ధర్మం చెర". ఒంగోలు, గోపాలస్వామి…

దక్ష చిత్రం మొదటి పోస్టర్ ను విడుదల చేసిన నిర్మాత బెక్కం వేణుగోపాల్.

4 years ago

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై వివేకానంద విక్రాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తల్లాడ సాయి కృష్ణ నిర్మాతగా సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు…