కీరవాణి గారికి ఘన సన్మాన కార్యక్రమం

Must Read

జెంటిల్‌మన్ 2 సినిమా గ్రాండ్ గా ప్రారంభోత్సవం, ఆస్కార్ అవార్డు విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారికి ఘన సన్మాన కార్యక్రమం

మెగా ప్రొడ్యూసర్ కె.టి కుంజుమోన్ జెంటిల్‌మన్ 2 సినిమా లాంచింగ్ ఈవెంట్, ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారికి సన్మాన కార్యక్రమం చెన్నైలోని ఎగ్మోర్‌లోని రాజా ముత్తయ్య హాల్‌లో గ్రాండ్ గా జరిగింది.

సినీ పరిశ్రమకు చెందిన లీడింగ్ ఫిల్మ్ మేకర్స్, నిర్మాతలు, ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకు అంగరంగ వైభవంగా జరిగింది.

, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్,  గౌరవనీయులు జపాన్ కాన్సులేట్ జనరల్ శ్రీ .టాగా మసయుకి, పీపుల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ MD. అరిఫుర్ రెహమాన్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ రవి కొట్టారా కారా, శ్రీమతి ఐరిన్ కుంజుమోన్ జ్యోతి ప్రజ్వలన చేసి జెంటిల్‌మన్ 2 చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.


అనంతరం ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారిని చిత్రబృందం, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఘనంగా సత్కరించారు.

Latest News

హీరో సుడిగాలి సుధీర్ “సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్ జోకర్". బిగ్ బాస్ ఫేమ్ అయేషా...

More News