అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లెనిన్. మురళి కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా శివాజీ, సునీల్, రాంకీ, ఈశ్వరి రావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే ప్రత్యేకంగా ఈ చిత్రంలో శివాజీ గారి నటన గురించి చెప్పుకోవాలి. ఆయన ఇటీవలే కోర్ట్, దండోరా వంటి చిత్రాలతో సంపాదించిన పేరుప్రఖ్యాతలకు పోటీగా ఈ చిత్రంలో ఆయన పర్ఫార్మెన్స్ ఉంది.
యతిరాజు పాత్రలో ఆయన నటించిన నటనకు ప్రేక్షకులకు గోస్బమ్స్ వచ్చేలా చేశాయి. ముఖ్యంగా అఖిల్ తో ఉన్న సన్నివేశాలు సినిమాలో బాగా పండాయి. కాస్త గ్రే షేడ్స్ తో కనిపించే ఆయన పాత్రకు ప్రేక్షకుల ఆయన తర్వాత సీన్ ఎలా ఉంటుందో అనే ఎక్సైట్మెంట్ తో ఆయన తెరపై కనిపించిన ప్రతి నిమిషం సీట్ ఎడ్జ్ గా ఫీల్ అయ్యారు. అలాగే ఆయన వివిధ సన్నివేశాలలో చూపిన వివిధ రంగులకు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు శివాజీ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడటం ఆయన సినీ కెరీర్ లో మరొక మెట్టుగా యతిరాజు పాత్ర అని చెప్తున్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…