మన తెలుగు సినిమా అవార్డులు సాధించినందుకు గర్వకారణం

Must Read

ప్రెస్ నోట్
Dt: 25.08.2023
69వ జాతీయ సినిమా అవార్డుల్లో మన తెలుగు సినిమా పరిశ్రమ అత్యధికంగా అవార్డులు సాధించినందుకు గర్వకారణం, శుభపరిణామం.

నిర్మాత శ్రీ D.V.V. దానయ్య గారు, (D.V.V. ENTERTAINMENTS) మరియు దర్శకులు శ్రీ S.S. రాజమౌళి గారి నిర్మించిన “RRR” సినిమా Wholesome Entertainment సినిమా, అవార్డుతో బాటు ఆ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవార్డు శ్రీ M. M. కీరవాణి గారికి, బెస్ట్ మెల్ ప్లేబాక్ సింగర్ శ్రీ కాలభైరవ గారికి, బెస్ట్ (స్టంట్ కొరియోగ్రఫీ) డైరెక్షన్ అవార్డు శ్రీ కింగ్ సాలోమన్ గారికి, బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు శ్రీ ప్రేమ్ రక్షిత్ గారికి, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు శ్రీ వి. శ్రీనివాస్ మోహన్ గారికి, “పుష్ప” సినిమాలో తన అద్భుత నటనకు Best Actor అవార్డు పొందిన శ్రీ అల్లు అర్జున్ గారికి, ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు పొందిన శ్రీ దేవిశ్రీ ప్రసాద్ గారికి, బెస్ట్ తెలుగు సినిమా అవార్డు “ఉప్పెన” నిర్మించిన శ్రీ సాన బుచ్చిబాబు గారికి, బెస్ట్ లిరిక్స్ రైటర్ అవార్డు గ్రహీత (“కొండ పొలం”సినిమా) శ్రీ చంద్ర బోస్ గారికి, మరియు ఉత్తమ సినీ విమర్శకుల అవార్డు పొందిన శ్రీ పురుషోత్తమ ఆచార్యులు గారికి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి హృదయ పూర్వక అభినందనలు తెలియ చేస్తుంది.
మున్ముందు మరిన్ని అవార్డులు మన తెలుగు సినిమాలకు లభిస్తాయని ఆశిస్తున్నాం.

(కె.ఎల్. దామోదర్ ప్రసాద్) (టి. ప్రసన్న కుమార్) (వై.వి.ఎస్. చౌదరి)
అధ్యక్షుడు గౌరవ కార్యదర్శి గౌరవ కార్యదర్శి

Latest News

Actor Yogesh Kalle in the Pan India Film Trimukha

Actor Yogesh kalle is making his acting debut with the Pan Indian Film "Trimukha" in which nassar, CID Aditya...

More News