హీరో విశాల్, దర్శకుడు హరి కాంబినేషన్ లో భారీ చిత్రం

‘తమిరభరణి’  ‘పూజై’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత హీరో విశాల్, దర్శకుడు హరి కాంబినేషన్ లో భారీ చిత్రం – స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ & జీ స్టూడియోస్ సౌత్, ఇన్వెనియో ఆరిజిన్ అలంకార్ పాండియన్‌ సంయుక్త నిర్మాణం –  గ్రాండ్ గా జరిగిన పూజా కార్యక్రమం –ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభం

‘తామిరభరణి’, ‘పూజై’ సూపర్ హిట్‌ల తర్వాత హీరో విశాల్, దర్శకుడు హరి కలసి చేస్తున్న భారీ చిత్రాన్ని స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్ , జీ స్టూడియోస్ సౌత్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఇన్వెనియో ఆరిజిన్ అలంకార్ పాండియన్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా పూజా కార్యక్రమం ఈ రోజు గ్రాండ్ గా జరిగింది. ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైయింది. చెన్నై, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. విశాల్‌కి ఇది 34వ సినిమా.

స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్ , జీ స్టూడియోస్ సౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇన్వెనియో ఆరిజిన్ అలంకార్ పాండియన్‌ సహానిర్మాత. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.  

ఇంట్రస్టింగ్ రేసీ స్క్రీన్ ప్లే తో చిత్రాలను తీయడంలో నిపుణుడు దర్శకుడు హరి. యాక్షన్‌ ప్యాక్డ్ పాత్రలు చేయడంలో విశాల్‌  పేరుపొందారు. ఇంతకుముందు వీరి కలయికలో ‘పూజై’, ‘తామిరభరణి’ చిత్రాల బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ కొత్త చిత్రానికి ప్రముఖ నటీనటు, సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

ఈ చిత్రం గురించి స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్ నిర్మాత కార్తికేయన్ సంతానం మాట్లాడుతూ.. విశాల్‌, హరి కాంబినేషన్‌ లో సినిమా చేయడం నిర్మాతలుగా మాకు ఎగ్జైటింగ్‌గా వుంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం వుంది’అన్నారు .

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఎం. సుకుమార్, ఎడిటింగ్: టి.ఎస్. జై, ఆర్ట్ డైరెక్టర్ కాళి, ప్రేమ్‌కుమార్, స్టంట్స్ దిలీప్ సుబ్బరాయన్, సాహిత్యం వివేకా.

ఆసక్తికరమైన కథాంశం, ఎక్సయిటింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

తారాగణం : విశాల్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం : హరి
బ్యానర్స్ : స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ & జీ స్టూడియోస్ సౌత్, ఇన్వెనియో ఆరిజిన్
సహా నిర్మాత: అలంకార్ పాండియన్‌
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
డివోపీ : ఎం. సుకుమార్, ఎ
డిటింగ్: టి.ఎస్. జై,
ఆర్ట్ డైరెక్టర్ : కాళి, ప్రేమ్‌కుమార్,
స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్,
సాహిత్యం: వివేకా
పీఆర్వో: వంశీ శేఖర్

Tfja Team

Recent Posts

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

2 days ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

3 days ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

4 days ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

4 days ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

4 days ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

6 days ago