గ్రాండ్ గాలా ఎపిసోడ్స్ తో తెలుగు రియాల్టీ షోలలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఇప్పుడు ఎంటర్ టైన్మెంట్ ని రెట్టింపు చేస్తూ ఆడియన్స్ అలరించడానికి సిద్ధమైయింది. ఈ వారంఎపిసోడ్స్ కి స్పెషల్ గెస్ట్ గా ‘కల్కి 2898 ఏ.డీ’లో అర్జునుడిగా కనిపించి సరికొత్త చరిత్ర సృస్టించిన యూత్ సెన్సేషన్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వస్తున్నారు.
విజయ్ ఎలక్ట్రిఫైయింగ్ ప్రజెన్స్ తో కూడిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తుఫాన్ గా మారింది. ” ఈ షోకి రావడం చాలా ఆనందంగా వుంది. ఆహా మన ఫ్లాట్ఫామ్. మన తెలుగు కంటెస్టెంట్స్ కి సపోర్ట్ ఇవ్వాలి, మీ జర్నీలో వుండాలని వచ్చాను’ అని ప్రమోలో చెప్పారు విజయ్.
విజయ్ షోకి రావడంతో ఈ వారం ఎపిసోడ్స్ డబుల్ మ్యూజికల్ ట్రీట్ గా ఉవుండబోతున్నాయని అర్ధమౌతోంది. టీజర్ లో చూపించిన గ్లింప్స్ ఎపిసోడ్ పై చాలా క్యురియాసిటీని పెంచాయి. ఈ వారం నుంచే ఓటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది.
హైలీ యాంటిసిపేటెడ్ తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఆహాలో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…