అంగరంగ వైభవంగా వెంకటేష్ కూతురు పెళ్లి వేడుక

Must Read

శ్రీమతి రాజేశ్వరి & దివంగత శ్రీ దగ్గుబాటి రామానాయుడు, శ్రీమతి ఉషాదేవి & దివంగత శ్రీ గంగవరపు వెంకట సుబ్బారెడ్డి ఆశీస్సులతో హవ్య వాహిని, డాక్టర్ నిషాంత్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హవ్య వాహిని వెంకటేష్ దగ్గుబాటి నీరజల కుమార్తె. నిషాంత్, డాక్టర్ పాతూరి వెంకట రామారావు అరుణల కుమారుడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్‌లో మార్చి 15, 2024 శుక్రవారం నాడు వివాహ బంధంతో హవ్య వాహిని, డాక్టర్ నిషాంత్ ఒక్కటయ్యారు.


ఈ వివాహ వేడుకలో కుటుంబసభ్యులు, వధూవరుల స్నేహితులు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News