సినిమా కథాంశానికి అనుగుణంగా రూపొందించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని చిత్ర బృందం తెలిపింది
ధర్మో రక్షతి రక్షితః. పాట విడుదల కార్యక్రమంలో చిత్ర దర్శకులు జై జ్ఞాన ప్రభ తోట, చిత్ర నిర్మాత మెరుం భాస్కర్ సంగీత దర్శకుడు యేలెంధర్ , సినిమాటో గ్రాఫర్ వెంకట్ హనుమ, లతో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా మా సినిమా పాట విడుదల కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మా ప్రతి అడుగులోనూ చంద్రబోస్ గారు వెన్నంటి ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రo త్వరలో ముందుకు రానుందని,ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు జై జ్ఞాన తోట ప్రభ.
నటరాజ, రాయంచ కొక్కుర, సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల , రాజా రవీంద్ర, శివకుమార్ రామచంద్ర వారపు,వితిక షేరు, వరుణ్ సందేశ్, కస్తూరి, హారిక, కాలకేయ ప్రభాకర్, షఫీ, ఛత్ర పతి శేఖర్ ఐ డ్రీమ్ అంజలి, సత్య ప్రకాశ్ తదితరులు నటించారు.
టెక్నికల్ టీమ్
బ్యానర్: మూవింగ్ డ్రీమ్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సాయి చరణ్
ఛాయాగ్రహణం: వెంకట హనుమ
ఫైట్స్: నందు మాస్టర్
మాటలు: అస్లాం
ఎడిటింగ్: సాయిబాబు తలారి
సంగీతం; మహా వీర్ యేలెంధర్
కళ: భార్గవచారి నౌండ్ల
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాత: మేరుo భాస్కర్
దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…