తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయకుడు(జననాయగన్)’ ఓటీటీ ప్రీమియర్ జీ5లో ఆగస్ట్ 21 నుంచి స్ట్రీమింగ్
ఇది వరకే ప్రకటించిన తమిళ్ ZEE5 కంటెంట్ స్లాట్‌లో నుంచి కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. ఈ క్రమంలో అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘జననాయకుడు(జననాయగన్)’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో, తమిళనాడు గౌరవనీయులైన సీఎం సి.జోసెఫ్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆగస్టు 21న తమిళ్ ZEE5లో ప్రీమియర్ కానుంది. ఇది తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన భాషల ప్రేక్షకులను ఈ ప్రతిష్ఠాత్మక సినిమా అలరించనుంది.
‘జననాయకుడు’ బ్లాక్ బస్టర్ సినిమాగానే కాకుండా గౌరవనీయులైన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సినీ ప్రయాణంలో ఓ కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత విడుదలవుతున్న ఆయన తొలి చిత్రం ఇదే. కాగా వెండితెరపై ఆయన నటించిన చివరి చిత్రంగానూ ప్రత్యేకతను సంతరించుకుంది. కోట్లాది మంది అభిమానులకు ఈ సినిమా తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన తారల్లో ఒకరైన విజయ్‌కు భావోద్వేగపూరిత వీడ్కోలుగా నిలిచింది. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ తన సినీ ప్రయాణానికి ముగింపు పలుకుతూ.. తన చివరి ఫీచర్ ఫిల్మ్‌లో వెండితెరపై చివరిసారిగా కనిపించారు.
హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జననాయకుడు’.. సినిమా అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే నిజాయతీ గల మాజీ పోలీస్ అధికారి వెట్రి కొండన్ చుట్టూ కథ తిరుగుతుంది. శక్తివంతమైన వ్యక్తులు, వ్యవస్థలతో అతను పెద్ద పోరాటంలోకి అడుగుపెట్టిన క్రమంలో.. వెట్రి ప్రజల కోసం పోరాడే నాయకుడిగా ఎదుగుతూ, వారి ఆశలకు, నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తాడు. హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు భావోద్వేగాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక, రాజకీయ అంశాలను మేళవిస్తూ తెరకెక్కిన ఈ చిత్రంలో బాబీ డియోల్, పూజా హెగ్డే, మమిత బైజు, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, నాజర్, నరైన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
అభిమానులను అలరించే ఎన్నో ఫేవరెట్ మూమెంట్స్, ఐకానిక్ మేనరిజమ్స్, స్టార్‌కు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన సిగ్నేచర్ ఆన్‌స్క్రీన్ ఎలిమెంట్స్‌తో ‘జననాయకుడు’ సినిమా రూపొందింది. తరతరాలుగా కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకున్న ఆయన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్, చరిష్మా, వారసత్వాన్ని గుర్తుచేస్తూ ఈ చిత్రం ఓ నోస్టాల్జిక్ సెలబ్రేషన్‌ను అందించనుంది. తప్పును ప్రశ్నిస్తూ, న్యాయం కోసం నిలబడే ఓ సామాన్యుడి కథగా తెరకెక్కిన ‘జననాయకుడు’.. హై ఎనర్జీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాకుండా, భావోద్వేగపూరితమైన వీడ్కోలు చిత్రంగా కూడా ప్రత్యేకతను సంతరించుకుంది.
ఈ సందర్భంగా జీ5 తమిళ్, తెలుగు, మలయాళం బిజినెస్ హెడ్ లాయిడ్ సి.జేవియర్ మాట్లాడుతూ “‘జననాయకుడు’ ప్రేక్షకులకు, ముఖ్యంగా దశాబ్దాలుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సినీ ప్రయాణాన్ని అనుసరిస్తున్న కోట్లాది మంది అభిమానులకు ఎంతో భావోద్వేగపూరితమైన, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన చిత్రం. ఆయన చివరి ఫీచర్ ఫిల్మ్‌గా ‘జననాయకుడు’ తమిళ సినిమాకు ఓ చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది. స్టార్‌గా, నటుడిగా ఆయన సాధించిన ఘనతను, ప్రేక్షకుల హృదయాల్లో ఆయన సొంతం చేసుకున్న ప్రత్యేక స్థానాన్ని సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని ఈ చిత్రం అందిస్తుంది. యాక్షన్, భావోద్వేగాలు, కుటుంబ విలువలు, సామాజిక అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రం.. అన్ని తరాల అభిమానులకు అద్భుతమైన వీడ్కోలు చిత్రంగా నిలుస్తుంది. ఈ మెగా చిత్రాన్ని మా ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ చారిత్రాత్మక సినీ ఘట్టాన్ని కోట్లాది మంది ప్రేక్షకులు మరోసారి వీక్షించి, రాబోయే సంవత్సరాల్లోనూ తమ జ్ఞాపకాల్లో పదిలంగా ఉంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ చిత్రాన్ని జీ5 తమిళ్‌లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉంది. డిజిటల్ ప్రీమియర్ ద్వారా మరింత మంది కుటుంబాలు, అభిమానులు ఈ చారిత్రాత్మక చిత్రాన్ని కలిసి ఆస్వాదించే అవకాశం లభిస్తుందని విశ్వసిస్తున్నాం” అన్నారు.
*‘జననాయకుడు(జననాయగన్)’ ఆగస్టు 21నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో తమిళ్ ZEE5లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రీమియర్ కానుంది.తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయకుడు(జననాయగన్)’ ఓటీటీ ప్రీమియర్ జీ5లో ఆగస్ట్ 21 నుంచి స్ట్రీమింగ్

*‘జననాయకుడు(జననాయగన్)’ ఆగస్టు 21నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో తమిళ్ ZEE5లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రీమియర్ కానుంది.

సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా మూవింగ్ డ్రీమ్స్ ఇండియా…
"కె ర్యాంప్" వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. సక్సెస్ ఫుల్…
ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించే తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు ఇటీవల లేథోవిస్ అనే మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడం…
హైదరాబాద్: తెలుగు తెరపైకి మరో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతొంది. ఎన్‌ఎస్‌వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న నూతన చిత్రం ‘విలేజ్ స్టార్స్’…
ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో…
'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా…