15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో దూసుకెళ్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం “మత్స్య” గ్లింప్స్

యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ నటిస్తున్న ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం “మత్స్య”. ఈ చిత్రంతో వివస్వాన్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రాన్ని జి.బి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంహిత గణపతి ఇంటూరి నిర్మిస్తున్నారు. రవి గోలి, తేజ కనకాల దర్శకత్వం వహిస్తున్నారు. అనౌన్స్ మెంట్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది “మత్స్య” సినిమా.

రీసెంట్ గా రిలీజ్ చేసిన “మత్స్య” సినిమా గ్లింప్స్ ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఈ గ్లింప్స్ డిజిటల్ గా హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఇప్పటికే “మత్స్య” సినిమా గ్లింప్స్ 15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ రాబట్టడం విశేషం. టాప్ క్వాలిటీ విజువల్స్, వీఎఫ్ఎక్స్ తో ఫోక్ లోర్, అడ్వెంచర్ వంటి అంశాలను కలిపి ఒక కొత్త సినిమాటిక్ వరల్డ్ ను పరిచయం చేసిన “మత్స్య” గ్లింప్స్ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. గ్లింప్స్ కు వస్తున్న రెస్పాన్స్ “మత్స్య” సినిమా టీమ్ లో జోష్ నింపుతోంది.

నటీనటులు – వివస్వాన్, తదితరులు

టెక్నీషియన్స్

ప్రొడక్షన్ డిజైనర్ – అవినాష్ కొల్ల
కాస్ట్యూమ్ డిజైనర్ – దేవపుత్రి
ఎడిటర్ – పి.ఎస్.రెడ్డి
డీవోపీ – సురేష్ సారంగం
మ్యూజిక్ – ఉజ్వల్ గుప్తా
డైలాగ్స్ – జే కృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాజీవనేత్ర
ప్రొడ్యూసర్ – సంహిత గణపతి ఇంటూరి
స్టోరీ, డైరెక్షన్ – రవి గోలి, తేజ కనకాల
డిజిటల్ – హౌస్ ఫుల్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)

TFJA

Recent Posts

ఓటీటీలో అదరగొడుతోన్న ‘అమీర్ లోగ్’

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ మీద మాధవి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమీర్ లోగ్’.…

2 hours ago

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “రోమాంచకం”

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్,…

2 days ago

త్వరలో స్ట్రీమింగ్ కు రాబోతున్న వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ ఆహా ఒరిజినల్ “నా వైఫ్ మిస్సింగ్”

ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ సిరీస్…

2 days ago

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 days ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

4 days ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

4 days ago