‘కార్తికేయ 2’ టీమ్ ను అభినందించిన TFJA

Must Read

70వ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ఎంపికైంది ‘కార్తికేయ 2’. నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. ‘కార్తికేయ 2’ చిత్రానికి జాతీయ అవార్డు వరించిన సందర్భంగా.. చిత్ర నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టి.జి.విశ్వప్రసాద్, డైరెక్టర్ చందు మొండేటి గార్లను కలసి అభినందనలు తెలిపిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్.

Latest News

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys....

More News