దర్శకుల సంఘానికి దర్శకుడు సుకుమార్ 5 లక్షల విరాళం

Must Read

సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకులు బి.సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సభ్యులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని మరింత పకడ్బందీగా కొనసాగించేందుకు 5 లక్షల రూపాయలు విరాళంగా అందించారని ఆ సంఘ అధ్యక్షులు బి.వీర శంకర్, కార్యదర్శి సి.హెచ్.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ఎప్పుడు అవసరమైనా తాను అందుబాటులో ఉంటానని ఈ ఏడాది గ్రూప్ ఇన్సూరెన్స్ పథకానికి తానిప్పుడు ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నానని ఆయన చెప్పడం తమకెంతో ఆనందాన్ని కలిగించింది అని ఆ సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Latest News

లైలా ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే క్లీన్ ఎంటర్ టైనర్:విశ్వక్సేన్

మాస్ కా దాస్ విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ, రామ్ నారాయణ్, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ లైలా నుంచి యూత్ ఫుల్ నంబర్ ఇచ్చుకుందాం బేబీ...

More News