రానా దగ్గుబాటి, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, స్పిరిట్‌ మీడియా, హిరణ్యకశ్యప అనౌన్స్ మెంట్

Must Read

హీరో రానా దగ్గుబాటి శాండియాగోలో జరుగుతున్న కామిక్‌ కాన్‌ ఈవెంట్ వేదికగా తన కొత్త చిత్రం ‘హిరణ్యకశ్యప’ని  అనౌన్స్ చేశారు. తన సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్‌ మీడియా పతాకంపై ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో రూపొందించనున్నారు. ఇందులో రాక్షసరాజు హిరణ్యకశిపునిగా రానా టైటిల్ రోల్ పోషించనున్నారు. మాటల మాంత్రికుడు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ రచనలో ఈ చిత్రం రూపొందనుంది.  



ఈ ప్రాజెక్ట్ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ “ ఈ టైమ్‌లెస్ లెజెండ్స్ కథను ప్రేక్షకులతో పంచుకోవడం నాకు గౌరవంగా ఉంది. ఈ అద్భుతమైన కథనాన్ని రూపొందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ  ఎక్సయిమెంట్ ని బిగ్ స్క్రీన్ పైకి తీసుకురావడం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము” అన్నారు.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News