రక్షిత్ హీరో గా “పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ”

“పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ”  

మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై  హీరోరక్షిత్ అట్లూరి,  గొల్ల పాటి నాగేశ్వరావు  దర్శకత్వంలో విశ్వేశ్వర శర్మ మరియు రాజరాయ్   లు నిర్మిస్తున్న  పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్  చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో  ఈ సినిమా ముహూర్త‌పు స‌న్నివేశానికి  కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి   క్లాప్ కొట్టగా  ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారు   కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

చిత్ర  దర్శకుడు  గొల్ల పాటి నాగేశ్వరావు   మాట్లాడుతూ…
ఈ సినిమా కథ కొత్తగా ఉండబోతొంది. ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సస్పెన్సు యాక్షన్ డ్రామా , పోలీస్  నేపథ్యం లో  ఈ సినిమా ఉండబోతోంది. ఏప్రిల్ 15 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.
హీరోరక్షిత్  మాట్లాడుతూ…

హీరో రక్షిత్  మాట్లాడుతూ…
డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోందని నమ్ముతున్నాను. ఒక మంచి  టీమ్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు.

ప్రొడ్యూసర్ మాట్లాడుతు విశ్వేశ్వర శర్మ శర్మ గారు మాట్లాడుతూ మా డైరెక్టర్ గారు ఒక కొత్త కాన్సెప్ట్ తో సరి కొత్త కధాంశం తో  చిత్రాన్ని నిర్మిస్తామని ఒక మంచి సినిమా స్టోరీ  చాల బాగుంది. త్వరలో మిగతా నటీనటులు వివరాలు మరియు సాంకేతిక నిపుణల వివరాలు తెలియియజేస్తాను అని చెప్పారు .  ఈ కార్యక్రమంలో యు అండ్ ఐ అధినేత పద్మనాభ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు .

నటీనటులు:

రక్షిత్ అట్లూరి ,  

సాంకేతిక నిపుణులు :
బ్యానర్: మంత్ర ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: విశ్వేశ్వర శర్మ , రాజరాయ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు , దర్శకత్వం:
 గొల్ల పాటి నాగేశ్వరావు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్:
బాలాజీ శ్రీను
పీఆర్ఒ: శ్రీపాల్ చొల్లేటి

Tfja Team

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

7 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

8 hours ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

8 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

8 hours ago

ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…

8 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

14 hours ago