మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ చిత్రం‘మహారాజా’

Must Read

‘పాషన్ స్టూడియోస్’ సుధన్ సుందరం & ‘ది రూట్’ జగదీష్ పళనిసామి సమర్పణలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ చిత్రం‘మహారాజా’

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన మైల్ స్టోన్ 50వ చిత్రం కోస ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ & థింక్ స్టూడియోస్ తో కలిపారు. గతంలో ‘కురంగు బొమ్మై’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన నితిలన్ సామినాథన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
.
మహారాజాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి నటరాజ్, మరికొంత మంది ప్రముఖ నటులు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా అజనీష్ లోక్‌నాథ్, దినేష్ పురుషోత్తమన్ కెమరామెన్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ట్రైలర్, ఆడియో, ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో చేస్తారు మేకర్స్ .

Latest News

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి...

More News