ఫ్యామిలీ స్టార్ సకుటంబ ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పిస్తుంది :డైరెక్టర్ పరశురామ్

Must Read

ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించి ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్స్ కు ఆకర్షించడంలో దర్శకుడు పరశురామ్ పెట్ల తన ప్రత్యేకతను ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి చాటుకుంటున్నారు. నిన్న థియేటర్స్ లోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా సకుటుంబ ప్రేక్షకుల్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటోంది.

ఇటీవల ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు రావడం తగ్గిపోయింది. ఈ టైమ్ లో మళ్లీ తన ఫ్యామిలీ స్టార్ మూవీతో సకుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పిస్తున్నారు పరశురామ్. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఫన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. గతంలో శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తెరకెక్కించారు డైరెక్టర్ పరశురామ్. విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో పరశురామ్ రూపొందించిన ఫ్యామిలీ స్టార్ కూడా ఈ దర్శకుడి సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో ఒకటిగా నిలుస్తోంది.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News