మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తన14వ చిత్రాన్ని చేస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. #VT14 వరుణ్ తేజ్ కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ చిత్రం కానుంది.
ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరి ని ఎంపిక చేశారు. మరో అప్‌డేట్ ఏమిటంటే నోరా ఫతేహి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానుంది. స్పెషల్ నంబర్స్ చేస్తూ పాపులరైన నోరా #VT14లో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ఓ స్పెషల్ నెంబర్ లో కూడా సందడి చేయనుంది.
#VT14 1960 వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. 60ల నాటి పరిస్థితులు,అనుభూతిని తీసుకురావానికి యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఈ నెల 27న హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. అదే రోజున మిగిలిన నటీనటులు, యూనిట్ ని అనౌన్స్ చేస్తారు మేకర్స్.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…