రేచెల్ పిక్చర్స్ పతాకం పై నూతన చిత్రం ప్రారంభం

Must Read

రేచెల్ పిక్చర్స్ పతాకంపై పాత కొత్త నటీనటులతో నిన్న హైదరాబాద్ లో ఓ చిత్రం స్క్రిప్టు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ప్రొడ్యూసర్ అబ్దుల్ కలాం, డైరెక్టర్ శివప్రసాద్, రైటర్ పండు చరణ్ సారథ్యంలో ప్రారంభమైన ఈ చిత్రానికి ముఖ్య అతిథులుగా సంగీత దర్శకులు గంటాడి కృష్ణ, బలగం సత్య, డైరెక్టర్ శివ, ఆర్టిస్ట్ ఎస్. డి జలీల్ ,ఆర్ట్ డైరెక్టర్ ప్రసాద్, డిఓపి అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Latest News

శ్రీరామ్‌ ‘ది మేజ్‌’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌ విడుదల

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్‌. ఈయన తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో...

More News