హాలీవుడ్ నుంచి వస్తున్న ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ సినిమా ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌కి పక్కా మసాలా ఫీలింగ్ ఇస్తోంది. సోషల్ మీడియాలో ట్రైలర్ రిలీజ్ అయ్యినప్పటి నుంచి నెటిజన్లు “ఇది మన స్టైల్ సినిమా” అంటున్నారు. యాక్షన్ బ్లాస్టింగ్‌గా, విజువల్స్ మైండ్‌బ్లోయింగ్‌గా, థ్రిల్ ఒక్క సీన్ కూడా తగ్గకుండా ఉంటుందని రివ్యూలు చెబుతున్నాయి. జెన్నా గ్రహం మీద ప్రెడేటర్ డెక్ చేసే ఫైట్స్, క్రియేటివ్ స్టైల్‌లో డిజైన్ చేసిన యుద్ధ సన్నివేశాలు – అన్నీ థియేటర్‌లో పండగలా అనిపించేలా ఉన్నాయట.
ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు, ఎమోషన్ కూడా బలంగా ఉంది. డెక్ తన తండ్రి అప్రూవల్ కోసం, తన తమ్ముడు క్వేయ్ కోసం చేసే ఫైట్ – ఇది కేవలం హంట్ కాదు, కుటుంబ గౌరవం కోసం చేసే పోరాటం. ఆ ఫ్యామిలీ యాంగిల్, రివెంజ్ ఎలిమెంట్, భావోద్వేగ డైలాగులు భారతీయ ప్రేక్షకులకు పక్కా కనెక్ట్ అవుతున్నాయి. ఈ ఎమోషనల్ డెప్త్ సినిమాకి మసాలా బేస్‌గా నిలుస్తోంది.
డెక్‌కి సపోర్ట్‌గా ఉన్న టాకేటివ్ సింథెటిక్ థియా, చిన్న ఏలియన్ బడ్‌తో కలసి వచ్చే కామెడీ ట్రాక్ సినిమా టోన్‌ని లైట్‌గా ఉంచుతోంది. ఈ త్రయంలోని కెమిస్ట్రీ సినిమాకి కొత్త ఎనర్జీని తెస్తోంది. యాక్షన్, ఎమోషన్, హ్యూమర్ అన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌లో కలగలిపిన ఈ మూవీని ప్రేక్షకులు “పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్”గా సెలబ్రేట్ చేస్తున్నారు. మొత్తానికి ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ సైన్స్-ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఇండియన్ మసాలా సౌల్‌ని కలిపిన రేర్ మాస్టర్‌బ్లెండ్‌గా నిలుస్తోంది.
మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…
మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…
పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…
సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…
రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…