గ్లామర్ తో పాటు పర్ ఫార్మెన్స్ తో మెప్పించగల హీరోయిన్ నభా నటేష్. ఆమె తన మొదటి సినిమా నుంచే అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇండస్ట్రీలోనూ నభా అట్రాక్టివ్ లుక్స్ తో పాటు మంచి పర్ ఫార్మర్ అనే పేరు తెచ్చుకుంది. లేటేస్ట్ మూవీ “డార్లింగ్” లోనూ నభా నటేష్ నటన హైలైట్ అయ్యింది. ఈ సినిమాలో ఆమె స్ప్లిట్ పర్సనాలటీ ఉన్న ఆనంది క్యారెక్టర్ లో తన పర్ ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. “డార్లింగ్” సినిమాలో నభా నటేష్ చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ నభా డైలాగ్ తో రీల్స్ చేస్తున్నారు.
నభా నటేష్ తన మొదటి సినిమా నన్ను దోచుకుందువటే నుంచే ఇలాంటి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అందంతో పాటు ఆకట్టుకునే పర్ ఫార్మెన్స్ చేయగల నాయికగా గుర్తింపు దక్కించుకుంది. కెరీర్ లో చిన్న గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో మళ్లీ వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో సందడి చేస్తోంది నభా నటేష్. ఆమె ఖాతాలో నిఖిల్ సరసన నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “స్వయంభు” ఉంది.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…