కల్ట్ ప్రొడ్యూసర్ SKN గారి చేతుల మీదగా మిస్సింగ్ మేఘన మూవీ టీజర్ లాంచ్*

ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో వస్తున్న మిస్సింగ్ మేఘన టీజర్ ను లాంచ్ చేశారు కల్ట్ ప్రొడ్యూసర్ SKN …

రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గారి చేతుల మీదుగా జరగగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్”సింగిల్ పిల్ల పిల్ల పిల్ల లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా లాంచ్ అయ్యింది. అలాగే టీజర్ ను SKN రిలీజ్ చేయడం జరిగింది.శామ్. కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందించారు.

కల్ట్ ప్రొడ్యూసర్ SKN మాట్లాడుతూ

టీజర్ చూసిన SKN సినిమా లైన్ చాలా ఇన్నోవేటివ్ గా ఉంది.. ప్రస్తుతం కొత్త కథలు వస్తేనే ఆడియన్స్ ఆదరిస్తున్నారు…టీజర్ చూసిన తర్వాత సినిమా కొత్తగా ఉంది అని అనిపిస్తుంది.మీ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది అని అన్నారు.

దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ :

టీజర్ లాంచ్ చేసిన SKN గారికి చాలా..చాలా థాంక్స్ చిన్న సినిమాలకు ప్రమోషన్స్ చేయాలి అందరూ ముందుకు రారు.. అలాంటిది అడగగానే ఒప్పుకొని మా టీజర్ లాంచ్ చేసినందుకు మా టీమ్ తరుపునుండి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము… ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన వి.వి వినాయక్ గారికి, పిల్లా..పిల్లా సాంగ్ లంచ్ చేసిన సురేష్ బాబు గారికి మరొకసారి థాంక్స్ చెప్పుకుంటున్నాను…

నిర్మాత నరేష్ గారు మాట్లాడుతూ :

జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ అయిన ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్ గా మారిపోయాడు…ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ..ఆ సినిమా హిట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యి సినిమాకి వెళ్ళిపోతారు…అటువండిది ఆయన చేతుల మీదగా మా టీజర్ రిలీజ్ చేశాము..అంటే, మేము అంతే నమ్మకంగా సినిమా చేసాము…మా సినిమా యూత్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆదరిస్తుంది అని బలంగా నమ్ముతున్నాను.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ :

SKN గారిది లక్కీ హ్యాండ్ …ఆయన లక్కీ మాకు కూడా రావాలి అని కోరుకుంటున్నాము. మా సినిమా..మా టీజర్ నచ్చి ఆయన రిలీజ్ చేసినందుకు చాలా థాంక్స్..ఇప్పటివరకు మేము రిలీజ్ చేసిన కంటెంట్ మంచి బజ్ రావడం చాలా హ్యాపీ గా ఉంది.

*సంగీత దర్శకుడు ఆర్. ఆర్. ధృవన్ మాట్లాడుతూ :

  • హిట్స్ మీద హిట్స్ కొడుతూ కొత్త వారికి చాన్స్ లు ఇస్తూ దూసుకుపోతున్న డైనమిక్ , కల్ట్ ప్రొడ్యూసర్ SKN గారు మా టీజర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సురేష్ బాబు గారు రిలీజ్ చేసిన పిల్లా..పిల్లా సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో బాగా వైరల్ అవుతుంది…మా పాటను రీల్స్ చేస్తున్న అందరికీ థాంక్స్… అలాగే మా టీజర్ అంతే ఇంట్రెస్టింగ్ ఉంది…. సినిమా పక్కా అందరికీ నచ్చుతుంది అని ప్రామిస్ చేస్తున్నాను.. క్యాస్ట్ :

రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు

టెక్నీకల్ టీం :
ప్రొడ్యూసర్: పంచుమర్తి నరేష్ బాబు
కో-ప్రొడ్యూసర్: దివెళా శ్రీనివాస్ రావ్
బ్యానర్ నేమ్స్: ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో
దర్శకత్వం: వాచస్పతి
కథ & స్క్రీన్‌ప్లే: వనరాజ్
సంభాషణలు: వెంకట్ బద్దిగం
సంగీతం: ఆర్.ఆర్.ధృవన్
ఛాయాగ్రహణం: శామ్. కె. నాయుడు
ఎడిటింగ్: బసవా
కొరియోగ్రాఫర్: జేడీ, ఈశ్వర్ పెంటి
ఫైట్స్: రామకృష్ణ, స్టంట్ శంకర్
లిరిక్స్: ఆర్.ఆర్. ధృవన్, అలరాజు
అడిషనల్ స్క్రీన్ ప్లే: శ్రీధర్ పరిగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్:
మద్దినేని హరి కృష్ణ
కిషోర్ తోకల

పిఆర్వో: సోమిశెట్టి నాగేశ్వర రావ్ (SNR), తిరుమలశెట్టి వెంకటేష్

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago