వరుణ్ తేజ్13 తెలుగు-హిందీ యాక్షన్ డ్రామాలోమానుషి చిల్లర్‌

వరుణ్ తేజ్ పాత్రను భారతీయ వైమానిక దళ పైలట్‌గా మేకర్స్ ఒక ఆసక్తికరమైన వీడియోతో పరిచయం చేసినప్పుడు ఈ తెలుగు-హిందీ యాక్షన్ డ్రామా సినీ ప్రేక్షకులలో క్యురియాసిటీని క్రియేట్ చేసింది. సినిమాపై అంచనాలని మరింత పైకి తీసుకువెళుతూ..సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ఇప్పుడు మరో ప్రత్యేకమైన అనౌన్స్ మెంట్ వీడియోతో మానుషి చిల్లర్‌ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలియజేసింది.

మానుషి చిల్లర్ (మిస్ యూనివర్స్ 2017,  సామ్రాట్ పృథ్వీరాజ్) ఇందులో రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పాత్ర గురించి మానుషి మాట్లాడుతూ, “యాక్షన్‌తో నిండిన ఈ అద్భుతమైన సినిమా భాగమైనందుకు,  సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్‌తో కలిసి పని చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నాపై నమ్మకం వుంచిన  దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడాకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వరుణ్ తేజ్‌తో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం ఎక్సయిటింగా వుంది’’ అన్నారు

 ఇంకా టైటిల్ ఖరారు కాని చిత్రం దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వైమానిక దళం ఎదుర్కొనే సవాళ్లను చూపనుంది.  

అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, VFX లోదిట్ట అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రం ఈరోజు సెట్స్‌పైకి వెళ్లి తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతుంది.

VT13ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నాను. ఈ చిత్రానికి నందకుమార్ అబ్బినేని సహ నిర్మాత.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

16 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

16 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

16 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago