డిపిఎస్ ప్రొడక్షన్స్” డబ్బింగ్ స్టూడియో ప్రారంభం….

Must Read

డిపిఎస్ ప్రొడక్షన్స్” డబ్బింగ్ స్టూడియో ప్రారంభం….
ప్రముఖ సినీ కెమెరామెన్ ఇఫ్తేఖార్ ఫలక్ నామ ప్యాలెస్ దగ్గర “డిపిఎస్ ప్రొడక్షన్స్ డబ్బింగ్ స్టూడియో”ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బలగం ఫేం సంజయ్ ,పి ఆర్ ఓ వీరబాబు పాల్గొని ఆఫీస్ ని లాంఛనంగా ప్రారంభించారు This image has an empty alt attribute; its file name is image-327-1024x683.png
ఈ సందర్భంగా ఇఫ్తేఖార్ మాట్లాడుతూ” సంగీత ప్రపంచం వేగంగా మారుతున్న ఈ రోజుల్లో నేటి కళాకారుల అభిరుచులకు తగ్గట్టు మా డబ్బింగ్ స్టూడియోని సరికొత్త టెక్నాలజీ తో రూపొందించడం జరిగింది.

తక్కువ కాస్ట్ తో సినిమా , రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఆల్బమ్స్, రకరకాలైన కమర్షియల్ యాడ్స్ కు వాయిస్ లు ఎర్పాటు చేయడం మా స్టూడియో ముఖ్య ఉద్దేశం. అలాగే కొత్త తరహా ఫోటో గ్రఫీతో యువతి యువకులను సరికొత్తగా తీర్చిదిద్దటం మా ప్రధాన ఉద్దేశ్యం
. మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రముఖ నటులు సంజయ్ గారికి, పి ఆర్ ఓ వీరబాబు గారికి , హైదరాబాద్ ఫోటో&వీడియో అసోసియేషన్ సభ్యులకు స్పెషల్ థాంక్స్ తెలుపుకుంటున్నాము” అని అన్నారు.

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News