కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలకు ఓటీటీలో వచ్చే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిఫరెండ్ కంటెంట్‌తో సినిమాలు తీస్తే ఓటీటీ ఆడియెన్స్ మాత్రం కచ్చితంగా ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇక ఓటీటీలో ఈ మధ్య కొన్ని చిత్రాలు నెలల తరబడి ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చిన ‘కళింగ’ చిత్రం ఓటీటీలో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్, ఆహాలో కళింగ చిత్రం దూసుకుపోతోంది.
కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ‘కళింగ’తో మరోసారి అందరినీ మెప్పించాడు. దర్శకుడిగా, హీరోగా కళింగ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లో ఆడియెన్స్ నుంచి ప్రశంసలు అందుకున్న ఈ మూవీ గత నెలలో ఓటీటీలోకి వచ్చి అందరినీ ఆకట్టుకుంది.
అమెజాన్ ప్రైమ్, ఆహాలో ప్రస్తుతం ఈ మూవీ ఇంకా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోంది. కళింగ చిత్రంలోని హై టెక్నికల్ స్టాండర్డ్స్, విజువల్స్, ఆర్ఆర్, మేకింగ్‌తో ధృవా వాయు అందరినీ మెస్మైరజ్ చేశాడు. హీరోగా నటించడం ఒకెత్తు అయితే ఇంతటి టెక్నికల్ నాలెడ్జ్‌తో సినిమాను తీయడం మరో ఎత్తు అంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…