ఈ సందర్భగా చిత్ర దర్శకుడు శ్రీకర్ ప్రసాద్ కట్టా మాట్లాడుతూ” నేటి యువత డ్రగ్స్ బారిన పడి ఎటువంటి వ్యసనాలకు లోనవుతున్నారు, వారి వల్ల సమాజంలో ఎటువంటి ప్రతికుల పరిస్థితులు మహిళలు ఎదుర్కుంటున్నారు అనేది ఈ చిత్ర కథాంశం. హీరో రవి కిరణ్ కొత్తవాడైన చాలా చక్కగా నటించాడు. రాజ్ కిరణ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అన్ని హంగులతో ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
చిత్ర నిర్మాత గుబ్బల రవి కిరణ్ మాట్లాడుతూ”సమాజానికి ఉపయోగ పడే మంచి పవర్ ఫుల్ హీరో క్యారెక్టర్ చేస్తున్నాను మా చిత్రంలో యూత్ కావలసిన అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు త్వరలో పూర్తి చేసుకుని సినిమాను మే లో విడుదల చేయాలనుకుంటున్నాం, అని అన్నారు.
పవన్ దీపిక ఆర్ట్స్
హీరో – రవి కిరణ్
హీరోయిన్ – త్రిషల
II హీరోయిన్ – రక్ష
సమర్పించు గుబ్బల విజయ హేమ దీపిక
డైరెక్టర్ – శ్రీకర్ ప్రసాద్ కట్టా
నిర్మాత – రవి కిరణ్ గుబ్బల
సహ నిర్మాత – జక్కంపూడి శ్రీనివాస్ శ్రీదేవి
సంగీతం – రాజ్ కిరణ్
ఎడిటర్ – డి.కె
కెమెరా – K. వాసుదేవన్
మాటలు – శ్రీ కుమార్ దలిపర్తి
నిర్మాణ నిర్వహణ – వాసంశెట్టి రాజేంద్రప్రసాద్
పి అర్ ఓ: బాశిం శెట్టి వీరబాబు
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…