ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ లో మెప్పించాలని ఉంది – దేవయాని శర్మ

Must Read

సైతాన్, సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందిన యంగ్ హీరోయిన్ దేవయాని శర్మ. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అ‌వుతున్న ఈ సిరీస్ లతో ఆమె నటిగా మంచి గుర్తింపు పొందింది. దర్శకుడు మహీ వి రాఘవ్ రూపొందించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ 2 సిరీస్ దేవయాని శర్మకు ఫేమ్ తీసుకొచ్చింది. ఇలాగే ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ప్రేక్షకాభిమానం పొందాలని కోరుకుంటున్నట్లు చెబుతోంది దేవయాని శర్మ.

దేవయాని శర్మ స్పందిస్తూ – నటిగా నా ప్రతిభను గుర్తించి సైతాన్, సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లలో మంచి రోల్స్ ఇచ్చిన దర్శకుడు మహీ వి రాఘవ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సిరీస్ లలో నా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి మరిన్ని మంచి అవకాశాలు అందుకోవాలని ఉంది. ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ నటిగా ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం కొన్ని ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ కు డిస్కషన్స్ జరుగుతున్నాయి. అన్నారు.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News