వెరీ ట్యాలెంటెడ్ సుమంత్ హీరోగా కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సన్నీ కుమార్ దర్శకత్వంలో ETV విన్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమంతో లాంచ్ అయ్యింది, ఇది ఒక అద్భుతమైన సినిమా ప్రయాణానికి నాంది పలికింది.
సుమంత్ క్రియేటివ్ ఎబిలిటీ, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ డైనమిక్ విజన్‌తో ఈ కొలాబరేషన్ పై మంచి అంచనాలు వున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే మరిన్ని అప్‌డేట్‌ల తెలియజేయనున్నారు మేకర్స్.
నటీనటులు: సుమంత్, కాజల్ చౌదరి & విహర్ష యడవల్లి
టెక్నికల్ టీం:
దర్శకత్వం: సన్నీ కుమార్
బ్యానర్స్: కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ విన్
Tanmai – ETV WIN team
Sumanth – Actor
Kajal Chowdhary – Actress
Viharsha – Child actor
Sunny Kumar – Director
Rakesh – Producer
Nithin – ETV WIN CONTENT HEAD